Google వాడు Indic Translation మొదలు పెట్టాడు. దీనితో వెబ్ ఆధారితమైన మరో భారతీయ భాషలు వ్రాసే పరికరం లభించింది అన్నమాట. (ప్రస్తుతం హిందీ మాత్రమే . తెలుగు / ఇతర భాషలకు మాత్రం On-Screen Keyboard లభిస్తోంది.)
తెలుగు బ్లాగర్ల కు ఇది ఏమి గొప్ప విషయం కాదు కానీ దీని వల్ల తెలుగు/భారతీయ భాషలు రాసే వాళ్ళు పెరగవచ్చు. అన్ని పెద్ద పెద్ద సైట్లు Globalisation నుండీ
Localisation వైపు పరిగెడుతున్నాయి. మార్కెట్ పెంచుకోవడానికి/ సామాన్య ప్రజలకు టెక్నాలజీ ఫలాలు అందడానికి ఇవి అన్ని తప్పవు. ఇంకా తెలుగు/భారతీయ భాషలు కంప్యూటర్ లో చూడవచ్చు/రాయవచ్చు అని తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది వున్నారు. తెలిసిన వాళ్ళు ఇంకా కూడలి లేదా వెబ్ ఆధారిత మరి ఇతర మాధ్యమాలు వాడడం నాకు ఆశ్చర్యం కలిగించే విషయం. మనం తెలుగు/భారతీయ భాషలు రాయడానికి ఇంగ్లీషు మీద ఆధారపడడం నిజం గా నాకు ఆశ్చర్యం కలిగించే మరో విషయం.
References:
Google Labs
http://labs.google.co.in/Indic On-Screen Keyboard iGoogle Gadgets
http://labs.google.co.in/indic.html Google Indic Transliteration
http://www.google.com/transliterate/indic/Dileep Telugu Translator
http://www.google.com/ig/directory?num=24&url=http://mdileep.googlepages.com/telugu1.xml-------
మైక్రోసాఫ్ట్ కూడా తెలుగు/భారతీయ భాషలు కోసం చాలా కృషి చేస్తోంది.
MicroSoft KeyBoard Layout Creator 1.4 రిలీజ్ అయ్యింది . చూడండి . ఇందులో మనకు నచ్చిన విధంగా కీ బోర్డ్ డిజైన్ చేసుకోవచ్చు.
http://www.microsoft.com/globaldev/tools/msklc.mspxఇది నేను చేసినది (పూర్తి చేయనిది.)
http://mdileep.googlepages.com/wx.zip http://mdileep.googlepages.com/wx.klc కూడా చూడ వచ్చు.
--
Dileep.M
E-mail: m.dileep@gmail.com,
Phone: +91- 9926 33 44 64.
WebSite: http://mdileep.googlepages.com
Blog: http://mdileep.blogspot.com
Dileep.M ద్వారా పోస్ట్ చేయబడింది #
3:40 PM