శ్రీదీపిక

శుక్రవారం, ఆగస్టు 24, 2007

 

గూగుల్ ఇండిక్ ట్రాన్స్ లేటర్


Google వాడు  Indic Translation  మొదలు పెట్టాడు. దీనితో వెబ్ ఆధారితమైన మరో భారతీయ భాషలు వ్రాసే పరికరం  లభించింది అన్నమాట. (ప్రస్తుతం హిందీ మాత్రమే . తెలుగు / ఇతర భాషలకు మాత్రం On-Screen Keyboard లభిస్తోంది.)
తెలుగు బ్లాగర్ల కు ఇది ఏమి గొప్ప విషయం కాదు కానీ దీని వల్ల తెలుగు/భారతీయ భాషలు రాసే వాళ్ళు పెరగవచ్చు. అన్ని పెద్ద పెద్ద సైట్లు Globalisation నుండీ
Localisation వైపు పరిగెడుతున్నాయి. మార్కెట్ పెంచుకోవడానికి/ సామాన్య ప్రజలకు టెక్నాలజీ ఫలాలు అందడానికి ఇవి అన్ని తప్పవు. ఇంకా తెలుగు/భారతీయ భాషలు కంప్యూటర్ లో చూడవచ్చు/రాయవచ్చు అని తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది వున్నారు. తెలిసిన వాళ్ళు ఇంకా కూడలి లేదా వెబ్ ఆధారిత మరి  ఇతర మాధ్యమాలు   వాడడం నాకు ఆశ్చర్యం కలిగించే విషయం.  మనం తెలుగు/భారతీయ భాషలు రాయడానికి ఇంగ్లీషు మీద ఆధారపడడం నిజం గా నాకు ఆశ్చర్యం కలిగించే మరో విషయం.
References:

Google Labs http://labs.google.co.in/
Indic On-Screen Keyboard iGoogle Gadgets http://labs.google.co.in/indic.html
Google Indic Transliteration http://www.google.com/transliterate/indic/
Dileep Telugu Translator http://www.google.com/ig/directory?num=24&url=http://mdileep.googlepages.com/telugu1.xml

-------


మైక్రోసాఫ్ట్ కూడా తెలుగు/భారతీయ భాషలు కోసం చాలా కృషి చేస్తోంది.
MicroSoft KeyBoard Layout Creator 1.4 రిలీజ్ అయ్యింది . చూడండి . ఇందులో మనకు నచ్చిన విధంగా కీ బోర్డ్ డిజైన్ చేసుకోవచ్చు. http://www.microsoft.com/globaldev/tools/msklc.mspx
ఇది నేను చేసినది (పూర్తి చేయనిది.) http://mdileep.googlepages.com/wx.zip
http://mdileep.googlepages.com/wx.klc కూడా చూడ వచ్చు.

--
Dileep.M
E-mail:      m.dileep@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.blogspot.com



 

Flickr కొత్త ఫైల్స్ అప్ లోడర్ -Review


నిన్న Flickr లో నా 15Aug టూర్ ఫొటోలు అప్ లోడ్ చేస్తుండగా  ఒక కొత్త ఫీచర్ గమనించాను.  అది ఒకే సారి బోలెడు ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతే కాదు వాటి అప్ లోడ్ స్టేటస్ కూడా కనిపిస్తోంది. ఇది నిజం గా  గొప్ప విషయం ఎందుకంటే ఇప్పటి వరకు  మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేసేందుకు Control లేదు(Desktop Applications  లో మాత్రమే FilesList Control ని Acess చెయ్యవచ్చు.) .  దీని మీద ఒక గంట గూగులింగు & Reserve Engineering టెక్నిక్స్  వుపయోగించిన తరువాత తెలిసిన/అర్ధమైన   విషయాలు ఇవి:
వుపయోగించిన Technologies : Flash,JavaScript,Ajax.
౧.ఫ్లాష్ తో FileList Control Acess చేయవచ్చు కాబట్టి దానిని వుపయోగించి Multiple Files Selection సాధ్యం అయ్యేలా చేశారు.
౨.ఒక సారి ఫైల్స్ కి రిఫరెన్స్ దొరికిన తరువాత ఇంకే ముంది  ఏమైనా చేయవచ్చు. అలా Status bar Ajax తో తయారు చేశారు.
౩. ఒక వేళ JavaScript లేక పోతే  (ఆఫ్ చేసి వున్నా)  బేసిక్ ఫైల్ అప్ లోడర్ కి రీడైరక్ట్ అయ్యిపోతుంది.(ఇది Hyper Link మాత్రమే) .కాని JavaScript వుంటే మనకు కనిపించే లింక్ వర్క్ కాకుండా FileList Control open అవుతుంది.(ఇది ఆ hyper link path dynamic గా change చెయ్యడం వల్ల సాధ్యం అయ్యింది. )
౪. మరో గొప్ప విషయం ఏమిటంటే దీనికి అంతటికి కారణ మైన Flash Object కనిపించదు. (http://flickr.com/images/upload/yuploadcomponent.swf )
కాబట్టి ఇక ముందు అన్ని సైట్ల లోను మల్టిపుల్ ఫైల్ సెలక్షన్ చూస్తాం . అలా Yahoo(Flickr) మరో శకానికి తెరతీసింది. మీ అభిప్రాయాలు తెలియ  చేయగలరు.
References:
1.http://www.devpro.it/FileReference/
2..http://flickr.com/photos/upload/
3.http://ajaxian.com/archives/flickrs-new-file-uploader

--
Dileep.M
E-mail:       m.dileep@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.blogspot.com



గురువారం, ఆగస్టు 23, 2007

 

Flickr’s New File Uploader

Today When Iam Uploading my 15 Aug Photos to Flickr,I observed one new feature for selecting the  multiple  files progress on the upload process.Actually which is interesting. After a hour spend on google and  Reverse Engineering techniques, I got these results

1.http://flickr.com/photos/upload/
2.http://www.devpro.it/FileReference/

--
Dileep.M
E-mail:      m.dileep@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.wordpress.com
MPOnline Ltd. , http://www.mponline.gov.in

సోమవారం, ఆగస్టు 20, 2007

 

Hacking through JavaScript

http://mdileep.brinkster.net/Hack_JS.htm


--
Dileep.M
E-mail: m.dileep@gmail.com,
Phone: +91- 9926 33 44 64.
WebSite:http://mdileep.googlepages.com
Blog: http://mdileep.wordpress.com


బుధవారం, ఆగస్టు 01, 2007

 

తెలుగు ఫాంటులు - సమస్యలు, సవాళ్ళు


తెలుగు ఫాంటులు - సమస్యలు, సవాళ్ళు

నాకు తెలిసిన దాని ప్రకారం రాస్తున్నాను. తప్పులు వుంటే సవరించగలరు.


          1. వీటిని మొదటి తరం ఫాంటులు గా చెప్ప్వచ్చు ఏమో. వెబ్ లో తెలుగు/ భారతీయ భాష లు చదవడానికి పాంటులను తయారు చేసి download option ఇచ్చేవారు.

          2. తర్వాత Microsoft WEFT రిలీజ్ అయ్యాకా డౌన్ లోడ్ చెసుకోవలసిన అవసం లేకుండా dynamic fonts (.eot) ద్వారా తెలుగు ను చూపించేవారు. కాక పోతే Internet Explorer మాత్రమే దీని ని support చేస్తుంది. అందువల్ల font download ఇవ్వాల్సిన అవసరం తప్పలేదు.

          3. వీటి వల్ల ఇబ్బందులు:

                1. Content వెతకడం చాలా కష్టం.

                2. Content ఏ భాష లో వుందో చెప్పడమే కష్టం.

          4. ఉదా: ఈనాడు(వీళ్ళు ఎప్పుడు unicode లో కి మారతారో. ) ,వార్త, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభ. తెలుగు లో ఒక్క పేపరు వాళ్ళూ unicode ఉపయోగించడం లేదు. (MSN,Yahoo తప్పిస్తే . అయినా ఇవి వార్తా మాధ్యమాలే కాని వార్తా పత్రికౌ కావుగా ).

          1. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇది లేక పోతే తెలుగు పరిస్తితి వెబ్ లో ఎలా వుండేదో చెప్పనవసరం లేదు.

  1. డెస్క్ టాప్ అప్లికేషన్ లు :

      1. TDIL Convertor.

  2. వెబ్ అప్లికేషన్ లు:

      1. UniDes(ఇది ఒక Proxy లా పని చేస్తుంది.)

      2. పద్మ (పూర్తి గా కాదు కానీ)

        ఇక్కడ ప్రత్యేకం గా UniDes కృతజ్ఞతలు చెప్పు కోవాలి. చాలా ఫాస్టు గా UniCode కి convert చేస్తుంది.అందుకే నేను మన తెలుగు పేపర్ల ని చదవడానికి దీనిని వుపయోగిస్తాను.




      1. తెలుగు content ను PDF ఫైళ్ళ లో కి మార్చి నప్పుడు .

Cont.. ... Some languages like Hindi also need ligatures, but up till now,nobody from India has done the effort of contributing code that makes these ligatures. This doesn't mean iText doesn't support Hindi: 
- if you provide the characters in the right order, the text will render correctly
- you can work around the problem using PdfGraphics2D as explained
in chapter 12 of the book........Cont

      1. బొమ్మలలో/ చిత్రాలలో మరియూ Multimedia ఫైళ్ళ లో


                    1. Fonts Creator 5.6/5.5: ఇది బాగుంది ౩౦ రోజుల Evaluation పిరియడ్ తో లభ్యం.

                    2. FontLab: బాగుంది కాని ఫాంటుని పూర్తి గా చెయ్యలేము. కొన్ని Glyphs తర్వాత copyRight Symbol వచ్చేస్తుంది.

                    3. FontForge: OpenSource కానీ అర్దం కాలేదు నాకు. బహుశా UNIX వచ్చిన వాళ్ళు బాగా ఉపయోగించగలరు అనుకుంటా.

                    1. Charmap -Explores all installed Fonts.(Run--->charmap)

                    2. Private Character Editor -- eudcedit. (మీ సిస్టం లెవెల్ లో ఫాంటుకి కొన్ని సింబల్స్ Add చేసుకోవచ్చు.)(Run--->Eudcedit)

మొత్తం అన్నీ అక్షరాలూ తయారు చెయ్యాల్సిందే కాక పోతే ఆల్రెడీ వున్న ASCII ఫాంటులను Unicode లోకి మార్చడం ఈజీ. దానిలో మొదటి ప్రయత్నమే నాగరాజు గారు చేసారు. మనకు అందమైన బాపు రాత ,సుగుణ పేరుతో అందించారు. ఇక విషయానికి వస్తే

కానీ కాపీ రైట్ సమస్య గురుంచి చర్చించాల్సి వుంది.

తెలుగు ఫాంట్ వనరులు:

  1. http://ildc.gov.in/telugu/tindex.aspx

  2. -Vemana and Pothana as you know already

  3. Vasumdara font on Sourceforge.

  4. Global Unicode Fonts:

  1. Telugu non UniCode Fonts:

  1. DTP

ఫాంటు లు మరీ ఎక్కువగా install చేస్తే Performance తగ్గుతుంది అంట.

Related Things/Terms/SoftWares:

References:


నాగరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో



--
Dileep.M
E-mail: m.dileep@gmail.com,
Phone:+91- 9926 33 44 64.
WebSite: http://mdileep.googlepages.com
Blog: http://mdileep.wordpress.com
MPOnline Ltd. ,http://www.mponline.gov.in








ఆర్కైవ్‌లు

జులై 2007   ఆగస్టు 2007   సెప్టెంబర్ 2007   నవంబర్ 2007   డిసెంబర్ 2007   అక్టోబర్ 2014  

This page is powered by Blogger. Isn't yours?

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి పోస్ట్‌లు [Atom]


Visitors