శ్రీదీపిక

శుక్రవారం, ఆగస్టు 24, 2007

 

Flickr కొత్త ఫైల్స్ అప్ లోడర్ -Review


నిన్న Flickr లో నా 15Aug టూర్ ఫొటోలు అప్ లోడ్ చేస్తుండగా  ఒక కొత్త ఫీచర్ గమనించాను.  అది ఒకే సారి బోలెడు ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతే కాదు వాటి అప్ లోడ్ స్టేటస్ కూడా కనిపిస్తోంది. ఇది నిజం గా  గొప్ప విషయం ఎందుకంటే ఇప్పటి వరకు  మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేసేందుకు Control లేదు(Desktop Applications  లో మాత్రమే FilesList Control ని Acess చెయ్యవచ్చు.) .  దీని మీద ఒక గంట గూగులింగు & Reserve Engineering టెక్నిక్స్  వుపయోగించిన తరువాత తెలిసిన/అర్ధమైన   విషయాలు ఇవి:
వుపయోగించిన Technologies : Flash,JavaScript,Ajax.
౧.ఫ్లాష్ తో FileList Control Acess చేయవచ్చు కాబట్టి దానిని వుపయోగించి Multiple Files Selection సాధ్యం అయ్యేలా చేశారు.
౨.ఒక సారి ఫైల్స్ కి రిఫరెన్స్ దొరికిన తరువాత ఇంకే ముంది  ఏమైనా చేయవచ్చు. అలా Status bar Ajax తో తయారు చేశారు.
౩. ఒక వేళ JavaScript లేక పోతే  (ఆఫ్ చేసి వున్నా)  బేసిక్ ఫైల్ అప్ లోడర్ కి రీడైరక్ట్ అయ్యిపోతుంది.(ఇది Hyper Link మాత్రమే) .కాని JavaScript వుంటే మనకు కనిపించే లింక్ వర్క్ కాకుండా FileList Control open అవుతుంది.(ఇది ఆ hyper link path dynamic గా change చెయ్యడం వల్ల సాధ్యం అయ్యింది. )
౪. మరో గొప్ప విషయం ఏమిటంటే దీనికి అంతటికి కారణ మైన Flash Object కనిపించదు. (http://flickr.com/images/upload/yuploadcomponent.swf )
కాబట్టి ఇక ముందు అన్ని సైట్ల లోను మల్టిపుల్ ఫైల్ సెలక్షన్ చూస్తాం . అలా Yahoo(Flickr) మరో శకానికి తెరతీసింది. మీ అభిప్రాయాలు తెలియ  చేయగలరు.
References:
1.http://www.devpro.it/FileReference/
2..http://flickr.com/photos/upload/
3.http://ajaxian.com/archives/flickrs-new-file-uploader

--
Dileep.M
E-mail:       m.dileep@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.blogspot.comవ్యాఖ్యలు:
మిత్రమా ౩.౧౨.౧౫ తేదీ సాయంకాలం విశాఖ గురజాడ వేదిక పై శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి రెండు గంటల ఉపన్యాసం తరువాత నేను ఆ ఉపన్యాసం గురించి కొన్ని అభిప్రాయాలు వ్రాద్దామని ఇతరులు ఎవరైనా ఈ ప్రవచన చక్రవర్తి గారిపై ఏవైనా వ్రాశారా అని గాలిస్తుండగా రవిగారు యట్ బ్లాగ్ స్పాట్. కామ్ వారి ఒక పోస్ట్ లో మీకు ఒక అజ్డాత కు శంకరాభరణం సినిమా పై రవిగారు వెలిబచ్చిన అభిప్రాయాలపై జరిగిన వాదనను చూసే భాగ్యం కలిగింది. మీకు నా అభినందనలు. ఇప్పటికే నేను ప్రాబ్లమ్స్ ఆఫ్ తెలుగుస్ . బ్లాగ్ స్పాట్. కామ్ అనే నా బ్లాగ్ లో ౬౨౩ దాకా పోస్టులు చేసి ఉన్నాను. నేను వైబీరావు ఒక గాడిద, బిరుదాంకితుడను. నేను వ్రాసేవాటిని ఎవరూ చదవరు, మెచ్చుకోరు, రతమతం అని తెలిసి కూడ వ్రాస్తున్నాను కాబట్టి గాడిద అను బిరుదును సంపాదించుకున్నాను. మీకు ఆసక్తి ఉంటే నా బ్లాగులను సందర్శించి మీ అభిప్రాయాలను వ్రాస్తే ఆనందిస్తాను. తిట్టినా అభ్యంతరం పెట్టను. ఎందుకంటే, అది నాకు రంజన క్రిందయే లెక్క. మీ వలెనే నేను పీ హెచ్ పీ అభిమానిని. లైనక్సుకు వీరాభిమానిని. నాసమయంలో ఎక్కువ టెక్నాలజీని అవగాహన చేసుకోటం కొరకే వెచ్చిస్తాను.
 
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి [Atom]

<< హోమ్

ఆర్కైవ్‌లు

July 2007   August 2007   September 2007   November 2007   December 2007   October 2014  

This page is powered by Blogger. Isn't yours?

దీనికి సబ్‌స్క్రయిబ్ చెయ్యి పోస్ట్‌లు [Atom]


Visitors